October 26, 2026

సినిమా

Movies

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. సింపుల్ లుక్కులో ఆయన అభిమానులు అడిగిన సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా పింక్ కలర్ లెహంగాలో మెరిసింది.
హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోయిన్ శ్రీలీల తెల్లచీరలో వచ్చింది.
error: Content is protected !!