Rohit Sharma Fitness, Former Strength Coach Soham Desai reveals how a 2017 hip surgery saved Rohit Sharma’s career and responds to critics body-shaming the Indian skipper. 2017లో జరిగిన హిప్ సర్జరీ రోహిత్ శర్మ కెరీర్ను ఎలా కాపాడిందో, ఆయన ఫిట్నెస్పై వచ్చే విమర్శల వెనుక ఉన్న నిజాలేంటో టీమిండియా మాజీ కోచ్ సోహమ్ దేశాయ్ వెల్లడించారు.
