Tilak Varma creates history in the India vs New Zealand 2nd T20I, breaking the world record for the most catches by a fielder in men’s T20 internationals in a calendar year. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. ఒక క్యాలెండర్ సంవత్సరంలో టీ20ల్లో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
