Vaibhav Sooryavanshi faces tough competition for Team India T20I opening slot. Murali Kartik shares insights on Gautam Gambhir’s management plans. టీమిండియా టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీ ఎంపికపై మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ గంభీర్ సెలెక్షన్ ప్లాన్స్, టీ20 ఓపెనర్ల పోటీపై విశ్లేషణ.
