Kavya Maran and Anirudh Ravichander are set for a secret destination wedding in Greece, followed by a grand Chennai reception on Nov 21. Get full details. సన్ నెట్వర్క్ వారసురాలు కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహం గ్రీస్‌లో రహస్యంగా జరగనుందని వార్తలు వస్తున్నాయి. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
