Asian Games 2026, Pakistan women’s cricket team defeated Bangladesh by 31 runs to claim the bronze medal. Captain Fatima Sana starred with 45 runs off 30. 2026 ఆసియా క్రీడల్లో పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కాంస్య పతకం సాధించింది. బంగ్లాదేశ్‌ను 31 పరుగుల తేడాతో ఓడించి 12 ఏళ్ల తర్వాత పతకాన్ని ముద్దాడింది.
