Ranji Trophy 2026, Hyderabad defeated Tripura by an innings and 40 runs in the Ranji Trophy 2026 under Mohammed Siraj’s captaincy. Tanay Thyagarajan shined with 9 wickets. రంజీ ట్రోఫీ 2026లో మహమ్మద్ సిరాజ్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు త్రిపురను ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో ఓడించింది. తానయ్ త్యాగరాజన్ 9 వికెట్లతో చెలరేగాడు.
