BCCI President Mithun Manhas speaks on Rohit Sharma and Virat Kohli’s selection for the 2027 ODI World Cup, emphasizing fitness and performance over age. 2027 వన్డే ప్రపంచ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఎంపికపై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ స్పందించారు. ఎంపికకు ఫిట్నెస్, ఫామ్ మాత్రమే ప్రామాణికమని స్పష్టం చేశారు.
