Asian Games 2026, Ishan Kishan scored a brilliant unbeaten 80 off 46 balls to lead India to 169/7 against Sri Lanka in the Asian Games 2026 semi-final. Sri Lanka need 170 to reach the final. ఆసియా క్రీడలు 2026 సెమీఫైనల్లో శ్రీలంకపై ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 80* పరుగులతో చెలరేగాడు. వైభవ్ సూర్యవంశీ (38) రాణించడంతో భారత్ 169/7 స్కోరు సాధించింది.
