Nitish Kumar Reddy celebrates taking a catch off Bhuvneshwar Kumar free hit ball in IND vs NZ 1st T20I, then apologizes with a smile. Video goes viral. భారత్, న్యూజిలాండ్ తొలి టీ20లో ఫ్రీ హిట్ బంతికి క్యాచ్ పట్టి సంబరాలు చేసుకున్న నితీష్ కుమార్ రెడ్డి. వెంటనే పొరపాటు గ్రహించి క్షమాపణ కోరిన సరదా వీడియో వైరల్.
