IND vs WI 4th T20 Playing 11 Predictions, Check expected Team India Playing XI for the Hyderabad match at Rajiv Gandhi International Stadium. భారత్-వెస్టిండీస్ మధ్య హైదరాబాద్ వేదికగా జరిగే 4వ టీ20 అంచనా తుది జట్టు వివరాలు. కుల్దీప్ యాదవ్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ 11లో ఏయే మార్పులు ఉండబోతున్నాయో తెలుసుకోండి.
