Pakistan captain Sahibzada Farhan targets Asian Games 2026 gold, discusses preparation, India clash and team strategy. ఆసియా గేమ్స్ 2026లో స్వర్ణమే లక్ష్యంగా పాకిస్తాన్ కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ గట్టి ధీమా వ్యక్తం చేశారు. టీమిండియాతో సహా ఏ జట్టుతోనైనా తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
