Asian Games 2026, Indian womens hockey team registered a dominant 17-1 win over Indonesia. Deepika, Rutuja, and Navneet score hat-tricks. 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. ఇండోనేషియాపై 17-1 తేడాతో గెలిచి పూల్-బీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
