India vs Afghanistan, In the 3rd T20I between India and Afghanistan, captain Shreyas Iyer made one change, leaving young talent Vaibhav Suryavanshi on the bench once again. భారత్-అఫ్గానిస్థాన్ ఆఖరి టీ20లో అఫ్గాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.
