Elena Rybakina defeated Aryna Sabalenka 6-4, 5-7, 6-2 in the US Open 2026 final to claim her first-ever US Open title and 3rd Grand Slam trophy. యూఎస్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్లో అరీనా సబలెంకాను 6-4, 5-7, 6-2 తేడాతో ఓడించి తన తొలి యూఎస్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది ఎలెనా రిబాకినా.
